SRCL: తెలంగాణ రాష్ట్ర రవాణా & బీసీ సంక్షేమ శాఖా మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ఆదివారం వేములవాడ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. వేములవాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో మధ్యాహ్నం 2:00 గంటలకు ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌తో కలిసి పాల్గొంటారు.