AP: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్టుపై బీజేపీ ఎంపీ, పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన ప్రేరేపించింది కాదన్నారు. ‘ఒక హీరోగా అల్లు అర్జున్ సంధ్య థియేటర్‌కు వెళ్లారు. కేసులో మిగిలినవారిని అరెస్టు చేయకుండా ఏ11గా ఉన్న అల్లు అర్జున్ను అరెస్టు చేయడం సరికాదు’ అని పేర్కొన్నారు.