MDK: కంగి మండల అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో శనివారం తల్లిదండ్రుల సమావేశాలు నిర్వహించాలని మండల విద్యాధికారి రహీమొద్దీన్ తెలిపారు. విద్యార్థుల ప్రగతి, పాఠశాలల అభివృద్ధిపై తల్లిదండ్రులకు వివరించాలన్నారు. సమావేశం నివేదికలను డీఈవో కార్యాలయానికి పంపిస్తామని ఎంఈవో తెలిపారు.