ఎక్కువ వ్యూస్ కోసం కొన్ని యూట్యూబ్ ఛానళ్లు అడ్డమైన థంబ్‌నైల్స్ పెట్టేస్తుంటారు. థంబ్నైల్కు కంటెంట్‌కు ఏమాత్రం పొంతన ఉండదు. అలాంటి వారిని అరికట్టేందుకు యూట్యూబ్ కొత్త రూల్స్ తీసుకు రానున్నట్లు తెలిపింది. అలాగే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొంది. వీటిని పాటించేందుకు క్రియేటర్లకు తగిన సమయం ఇవ్వనున్నట్లు స్పష్టం చేసింది.