WNP: ఐటిఐ పూర్తిచేసిన అభ్యర్థులకు హైదరాబాదులోని ఐఐసీటీలో ఉద్యోగాల కొరకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు వనపర్తి ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపాల్ రమేష్ బాబు ఒక ప్రకటనలో తెలిపారు. ఎలక్ట్రిషియన్, ఫిట్టర్, డ్రాఫ్ట్స్మన్ సివిల్ ట్రేడ్లో ఉత్తీర్ణత సాధించిన వారు అర్హులన్నారు. ఆసక్తి కలిగిన వారు http://www.iict.res.in వెబ్సైట్లో ఈనెల 26 వరకు దరఖాస్తు చేసుకోవాలన్నారు.