WGL: హనుమకొండలోని కేడీసీ మైక్రో బయాలజీ విభాగంలో అతిథి అధ్యాపకుడి నియామకానికి శుక్రవారం ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ జి.రాజారెడ్డి ఒక ప్రకటనలో కోరారు. సంబంధిత పీజీ కోర్సులో 55 శాతం మార్కులు కలిగి ఉండి నెట్, సెట్, పీహెచ్ డీ అర్హతలు కలిగిన అభ్యర్థులు నేడు కళాశాలకి సర్టిఫికెట్లతో హాజరుకావాలని కోరారు.