ELR: చింతలపూడి మండలం గొల్లగూడెం, పశ్చాపురం గ్రామాల్లో నాటు సారా స్థావరాలపై ఎక్సైజ్ పోలీసులు సోమవారం దాడులు జరిపారు. ఈ నేపథ్యంలోనే ఓ మహిళను అదుపులోకి తీసుకొని 2 లీటర్ల సారా సీజ్ చేసామని సీఐ అశోక్ తెలిపారు. పాత కేసుల్లో నేరస్తుడు ఓ వ్యక్తిని మండల ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ ముందు బైండ్ ఓవర్ చేశామన్నారు. ఇందులో ఈ దాడుల్లో ఎస్సై అబ్దుల్ ఖలీల్, సిబ్బంది పాల్గొన్నారు.