రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ సంపద ఈ ఏడాది జులైలో 120.8 బిలియన్ డాలర్లుగా ఉంది. అయితే, ఈ సంపద డిసెంబర్ 13 నాటికి 96.7 బిలియన్ డాలర్లకు పడిపోయినట్లు బ్లూమ్బర్గ్ బిలియనీర్ సూచీ వెల్లడించింది. ఇక అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదాన సంపద 122.3 బిలియన్ డాలర్ల నుంచి 82.1 బిలియన్ డాలర్లకు తగ్గినట్లు పేర్కొంది.