E.G: రాజమండ్రిలోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ‘మీకోసం’కార్యక్రమం & రెవెన్యూ క్లినిక్ యథావిధిగా నిర్వహించనున్నట్లు కలెక్టర్ కీర్తి చేకూరి ఆదివారం తెలిపారు. అర్జీదారులు తమ అర్జీలను Meekosam.ap.gov.in వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ప్రజలు సభ్యుడేగా చేసుకోవాలన్నారు.