KMM: తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ (TMCE&WU) రాష్ట్ర కార్యదర్శిగా ఖమ్మం జిల్లా ఏఐటీయూసీ కార్యదర్శి తోట రామాంజనేయులును వరంగల్లో రాష్ట్ర నాలుగో మహాసభలలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రామాంజనేయులు మాట్లాడుతూ.. తనను ఎన్నుకున్న నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.