VSP: జిల్లాలోని 15 రైతు బజార్లలో ఆదివారం కూరగాయల ధరలను మార్కెటింగ్ శాఖ ప్రకటించింది. టమాటా రూ.10, పూస వంకాయలు రూ.16, క్యాబేజీ రూ.14, ఉల్లిపాయలు రూ.18, క్యారెట్ రూ.22, దోసకాయలు రూ.24, బెండకాయలు రూ.42, పచ్చిమిర్చి రూ.54, అల్లం రూ.66, నిమ్మకాయలు రూ.65లకు విక్రయించాలని సూచించింది.