హీరో దుల్కర్ సల్మాన్, నటి మీనాక్షి చౌదరి నటించిన చిత్రం ‘లక్కీ భాస్కర్’. ఈ మూవీ ఇటీవల ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ వేదికగా విడుదలైంది. ప్రస్తుతం ఈ చిత్రం ఓటీటీలో దూసుకెళ్తోంది. స్ట్రీమింగ్ అవుతున్నప్పటి నుంచి మూవీ టాప్-1లో కొనసాగుతూ రికార్డు సృష్టించింది. ఈ నేపథ్యంలో దుల్కర్ తాజాగా అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు.