KNR: శాతవాహన విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్ రిజిస్ట్రార్ పులిజాల ప్రసాద్ ఉద్యోగ విరమణ కార్యక్రమం జరిగింది. వీసీ ఉమేష్ కుమార్ మాట్లాడుతూ.. ఆయన అంకితభావం, నిబద్ధతతో పనిచేసి మంచి గుర్తింపు పొందారని ప్రశంసించారు. బాధ్యత గల అధికారిగా విశ్వవిద్యాలయ అభివృద్ధికి నిరంతరం సేవలందించారని తెలిపారు.