Niharika ఎంత పని చేశావ్..? హరిని ‘గుడ్ బాయ్’ అంటూ.. రూ.1500 ఇచ్చి మరీ
Niharika is the main culprit:బీటెక్ స్టూడెంట్ నవీన్ హత్య కేసు సంచలనం సృష్టించింది. ఓ అమ్మాయి కోసమే హరిహర కృష్ణ సైకోలా మారి హత్య చేశాడు. అతనికి నిహారిక కూడా సహకరించిందని పోలీసులు చెబుతున్నారు. హత్య గురించి తెలిసి చెప్పలేదని అంటున్నారు. ఏం జరిగిందో పోలీసులు వివరించారు. ‘
niharika is the main culprit:బీటెక్ స్టూడెంట్ నవీన్ హత్య కేసు సంచలనం సృష్టించింది. ఓ అమ్మాయి కోసమే హరిహర కృష్ణ సైకోలా మారి హత్య చేశాడు. అతనికి నిహారిక కూడా సహకరించిందని పోలీసులు అంటున్నారు. హత్య గురించి తెలిసి చెప్పలేదని చెబుతున్నారు. ఏం జరిగిందో పోలీసులు వివరించారు. ‘నవీన్‌తో (naveen) నిహారిక చనువుగా ఉంది. అతని స్నేహితుడు హరిహర కృష్ణకు (hari hara krishna) కూడా దగ్గరయ్యింది. ఇంతలో తిరిగి నవీన్‌తో (naveen) చనువుగా ఉండటం హరిహరకృష్ణకు నచ్చలేదు. తనకు అడ్డుగా ఉన్న స్నేహితుడు అయిన నవీన్‌ను (naveen) మట్టుబెట్టాలని అనుకున్నాడు. పథకం ప్రకారం హతమార్చాడు. ఇదంతా నిహారికకు (niharika) తెలిసే జరిగిందని.. ఆమెకు హరిహర కృష్ణకు కొంత మొత్తంలో డబ్బు కూడా ఇచ్చింది’ అని పోలీసులు చెబుతున్నారు.
నవీన్ (naveen) హత్య జరిగిన తర్వాత నిహారిక- హరిహర మాట్లాడుకున్నారట. ‘గుడ్ బాయ్’ (good boy) అని నిహారిక అతనిని మెచ్చుకుందట. తనకు అవసరం ఉందని చెబితే రూ.1500 నగదు కూడా ట్రాన్స్ఫర్ చేసిందట. నవీన్‌ను (naveen) హత్య చేసిన ఘటనా స్థలానికి నిహారికను కూడా తీసుకెళ్లాడట. నవీన్‌ను (naveen) హరిహర.. తన స్నేహితుడు హాసన్ సాయం తీసుకుని హత్య చేశాడట. తన మొబైల్లో గల ఇన్ఫోను (information) నిహారిక రీ మూవ్ చేసిందట. నవీన్‌తో (naveen) కాల్స్, ఫోటోలను తొలగించిందని తెలిసింది. ఆమె ఎవిడెన్స్ టాంపరింగ్‌కు పాల్పడిందని తెలిపారు. ఆధారాలను మాయం చేసేందుకు ప్రయత్నించిందని పోలీసులు చెబుతున్నారు.
నల్గొండ ఎంజీ వర్సిటీలో (mg university) గల ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ (ఈఈఈ) ఫోర్త్ ఇయర్ చదువుతున్న నవీన్‌కు (naveen) అదే కాలేజీలో చదువుతున్న హరిహరకృష్ణతో స్నేహం ఏర్పడింది. వీరిద్దరు ఒకే అమ్మాయి నిహారికను (niharika) ప్రేమించారు. ఆమె విషయంలోనే ఇద్దరు గొడవ పడ్డారు. ఫిబ్రవరి 17వ తేదీన పార్టీ చేసుకుందామని హరి పిలిచాడు. మద్యం సేవించిన తర్వాత నిర్మానుష ప్రాంతానికి తీసుకెళ్లి హత్య చేశాడు. కిరాతకంగా తల, మొండెం వేరు చేశాడు. గుండెను బయటకు తీసి.. మర్మాంగాలను కోసేశాడు. పేగులు బయటకు తీసి సైకోలా ప్రవర్తించాడు. నవీన్‌ను (naveen) ముక్కలు ముక్కలుగా కోశాడు. గుండె, ఇతర శరీర భాగాలను మొబైల్లో ఫోటోలు తీసి నిహారికకు పంపించాడు.
హత్య జరిగిన తర్వాత నిహారిక డబ్బులు పంపడంతో విజయవాడ (vijayawada), వరంగల్‌కు (warangal) హరిహర కృష్ణ వెళ్లాడు. ఫిబ్రవరి 24వ తేదీన తిరిగి వచ్చాడు. అప్పుడు నిహారిక (niharika), హాసన్‌ను (hasan) నవీన్‌ను (naveen) హత్య చేసిన చోటుకు తీసుకెళ్లాడు. హత్య విషయం తెలిసినా వారు పోలీసులకు సమాచారం ఇవ్వలేదు. హరితో వాట్సాప్ చాటింగ్ చేశారు. నవీన్ హత్యకు నిహారిక రెడ్డి పరోక్షంగా సహకరించిందని పోలీసులు తెలిపారు. అక్కడినుంచి తండ్రి వద్దకు వెళ్లి హత్య గురించి చెప్పాడు. ఆయన సూచన మేరకు అబ్దుల్లాపూర్ మెట్ పోలీసులకు లొంగిపోయాడు.