MBNR: జడ్చర్ల మండలం మాచారంలో ఉన్న తెలంగాణ గురుకుల డిగ్రీ కళాశాలలో(బాలుర) ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ కే.భవాని బుధవారం తెలిపారు. BA, B.COM(Application Comp), B.SC (BZC, MBZC, MPC, MPCS) కోర్సులు అందుబాటులో ఉన్నాయని ఇంటర్లో 45% మార్కులతో ఉత్తీర్ణులు అయిన వారు అర్హులని, ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని కోరారు.