WGL: చేయూత పథకం కింద పింఛన్ల పంపిణీ విధానంలో మార్పులు తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది. ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో తపాల శాఖ ద్వారా నగదు అందజేస్తుండగా, లబ్ధిదారులు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు గుర్తించింది. దీంతో పింఛన్ మొత్తాన్ని నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసే విధానాన్ని అమలు చేయనున్నట్లు WGL అధికారులు తెలిపారు.