KRNL: కర్నూలు రేంజ్ పరిధిలో పనిచేస్తున్న 12 మంది ఎస్సైలకు సీఐలుగా పదోన్నతి కల్పిస్తూ అనంతపురం రేంజ్ డీఐజీ, కర్నూలు రేంజ్ ఇంఛార్జ్ డీఐజీ షిమోషీ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. పదోన్నతి పొందిన వారిలో నరేష్, లక్ష్మీనారాయణ, వెంకటేష్, హేమీబాయి, షేక్షావలి, ఏపీ శ్రీనివాసులు, ధర్మేంద్రరాజు, జీవన్‌రెడ్డి,అరుణ్ రెడ్డి, లలిత, కెన్నెడీ న్జర్ల, ధనుంజయ్ ఉన్నారు.