virat kohli is twitter trending:ట్విట్టర్లో ట్రెండింగ్‌లో విరాట్ కోహ్లి.. ఎందుకంటే?
virat kohli is twitter trending:టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ (virat kohli) పేరు ట్విట్టర్లో (twitter) ట్రెండింగ్‌లో ఉంది. ఈ రోజు ఉదయం నుంచి టాప్‌గా ట్రెండింగ్ అవుతుంది. ఇండోర్‌లో (indore) బోర్డర్ గవాస్కర్ ట్రోపీ మూడో టెస్ట్ (third test) మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు కోహ్లీ (kohli) టెస్ట్ (test), వన్డే (one day), టీ 20లో (t 20) కలిపి 299 క్యాచ్‌లు (299 catches) అందుకున్నాడు. ఈ మ్యాచ్‌లో క్యాచ్ తీసుకుంటే 300 క్యాచ్‌ల క్లబ్లో చేరతాడు.
virat kohli is twitter trending:టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ (virat kohli) పేరు ట్విట్టర్లో (twitter) ట్రెండింగ్‌లో ఉంది. ఈ రోజు ఉదయం నుంచి టాప్‌గా ట్రెండింగ్ అవుతుంది. ఇండోర్‌లో (indore) బోర్డర్ గవాస్కర్ ట్రోపీ మూడో టెస్ట్ (third test) మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు కోహ్లీ (kohli) టెస్ట్ (test), వన్డే (one day), టీ 20లో (t 20) కలిపి 299 క్యాచ్‌లు (299 catches) అందుకున్నాడు. ఈ మ్యాచ్‌లో క్యాచ్ తీసుకుంటే 300 క్యాచ్‌ల క్లబ్లో చేరతాడు. ఈ ఘనత సాధించిన రెండో భారతీయ ఆటగాడిగా రికార్డుల్లోకి ఎక్కుతాడు. మిస్టర్ డిపెండబుల్, టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ (rahul dravid) ఒక్కడే భారత్ నుంచి 334 క్యాచ్‌లు తీసుకుని టాప్ ప్లేస్‌లో ఉన్నాడు.
మూడో టెస్ట్‌లో ఫస్ట్ ఇన్సింగ్స్ చేసిన టీమిండియా.. పేక మేడలా కూలిపోయింది. టాప్ ఆర్డర్ (top order), మిడిల్ ఆర్డర్ (middle order) కూడా ఫెయిల్ అయ్యింది. 33.2 ఓవర్లలోనే 109 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఆసీస్ బౌలర్ మాథ్యూ కుహెన్మాన్ 5 వికెట్లు తీసి భారత్ నడ్డి విరిచాడు. నాథన్ లైయన్ కూడా 3 వికెట్లు తీశాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన ఆసీస్ నిలకడగా ఆడుతుంది. ట్రావిస్ హెడ్ 9 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద జడేడాకు వికెట్ల ముందు దొరికిపోయాడు.
చదవండి:IND vs AUS 3rd Test Day: 109 రన్స్‌కే కుప్పకూలిన భారత్, పుజారా వరస్ట్ రికార్డ్
రాహుల్ ద్రావిడ్ (rahul dravid) స్లిప్‌లోనే (slip) ఫీల్డింగ్ చేసేవాడు. ఇప్పుడు కోహ్లీ (kohli) కూడా అదే ప్లేస్. అందుకే ఎక్కువ క్యాచ్ (catch) పట్టే ఛాన్స్ ఉంటుంది. ఫస్ట్ ఇన్సింగ్స్‌లోనే కోహ్లీ.. క్యాచ్ తీసుకొని రికార్డుల్లోకి ఎక్కనున్నాడు. ద్రావిడ్ (dravid) తర్వాతి ప్లేస్‌లో నిలువనున్నాడు. అందుకోసమే ఆయన పేరు ట్విట్టర్ ట్రెండింగ్‌లో ఉంది. విరాట్ కోహ్లీ హ్యాస్ ట్యాగ్‌కు దాదాపు 2 వేల వరకు ట్వీట్లు చేస్తున్నారు. కమాన్ కోహ్లీ.. క్యాచ్ తీసుకో అని అంటున్నారు. మూడు ఫార్మాట్లలో కలిపి 25 వేల పరుగులను చేశారు.