SKLM: ఆమదాలవలస మండలం నెల్లిమెట్టకి వెళ్లే రెల్లిగెడ్డపై దశాబ్దాల క్రితం నిర్మించిన వంతెనపై రక్షణ గోడ శిథిలం కావడంతో రాకపోకలకు స్థానికులు భయపడుతున్నారు. రక్షణ గోడ లేని వంతెనపై వాహనాలతో ప్రయాణం చేసినప్పుడు చిన్న పొరపాటు జరిగినా పెద్ద ప్రమాదమే జరుగుతుందని చెబుతున్నారు.