TG: ఖమ్మం మంత్రుల తీరు దారుణంగా ఉందని కేంద్రమంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. పేదల ఇళ్లు కూలగొట్టి కబ్జా చేస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కట్టాల్సింది పోయి.. కూల్చడంలో పోటీ పడతారా? అని నిలదీశారు. పేదల ఇళ్లు కూల్చితే.. ప్రభుత్వాన్ని ప్రజలు కూల్చుతారని హెచ్చరించారు. కాంగ్రెస్, MIM డ్రామాలను ఎవరూ నమ్మరని తెలిపారు.