KRNL: కేరళ మాజీ ముఖ్యమంత్రి విజయన్ ఇంటి పై ఈడి అక్రమ దాడులను ఖండిస్తూ గురువారం సీపీఎం ఆధ్వర్యంలో కర్నూలు కలెక్టరేట్ ఎదురుగా తెలిపారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి గౌస్ దేశాయ్ మాట్లాడారు. నిజాయితీతో పనులను అందించిన ఏకైక సీపీఎం ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచిన నాయకుడు విజయన్ అని అన్నారు. బీజేపీ ప్రభుత్వం కక్షపూరితంగా ఈడీ దాడులు చేస్తుందని విమర్శించారు.