AP: మహానాడులో సీఎం చంద్రబాబు కీలక తీర్మానం చేశారు. NTR అంటే తెలుగు జాతికి సెంట్మెంట్ అని చంద్రబాబు అన్నారు. NTRకు భారతరత్న ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతున్నామన్నారు. ఆత్మగౌరవాన్ని, ఆత్మాభిమానాన్ని ఎన్టీఆర్ ఎప్పుడూ వీడలేదని తెలిపారు. పార్టీ పెట్టి 9 నెలల్లో సీఎం కావడం ఇప్పటివరకు ఎవరికీ సాధ్యం కాలేదని గుర్తు చేశారు.