TG: జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు భారీ ఊరట లభించింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో సీబీఐ నమోదు చేసిన కేసును రౌస్ అవెన్యూ కోర్టు కొట్టివేసింది. సరైన ఆధారాలు లేకుండానే వారిని కేసులో ఇరికించారని సీబీఐపై కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మరోవైపు ఇదే కేసులో ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్‌కు కూడా కోర్టు క్లీన్చిట్ ఇచ్చింది.