TG: కాంగ్రెస్ ప్రభుత్వానికి KTR యాక్టింగ్ సీఎం అని కేంద్రమంత్రి బండి సంజయ్ విమర్శించారు. ‘రోజుకో అంశాన్ని ప్రస్తావించి మళ్లీ దాని ఊసెత్తరు. KTR, రేవంత్‌వి కాంప్రమైజ్ పాలిటిక్స్. రెండు పార్టీలు కలిసి BJPపై కుట్ర చేస్తున్నాయి. ఆ పార్టీల నేతల మాటలు జనం నమ్మరు. సీఎం మారుతారో లేదో మాకు తెలియదు. ప్రభుత్వాన్ని కూల్చే శక్తి మాత్రం BRSకు లేదు. KTR ఇంకా అహంకార ధోరణితోనే మాట్లాడుతున్నారు’ అని మండిపడ్డారు.