RR: రైతులకు ఆధునిక టెక్నాలజీ అందించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులకు సూచించారు. RR జిల్లాలోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో విత్తన వారోత్సవాలు-2026ను ప్రారంభించిన మంత్రి, డ్రోన్స్, రోబోటిక్స్ వినియోగంపై జరుగుతున్న పరిశోధనలను అభినందించారు. మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలనే సాగు చేయాలన్నారు.