SKLM: ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న ప్రైవేట్ విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని అఖిల భారత స్టూడెంట్స్ ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి రవి శనివారం డిమాండ్ చేశారు. స్థానిక క్రాంతి భవన్లో జరిగిన ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కొన్ని విద్యాసంస్థలు రెట్టింపు ఫీజులు వసూలు చేస్తూ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహారిస్తున్నారని తెలిపారు