VKB: పరిగి మండలం మిట్టకోడూర్లో వరి కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ప్రారంభించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పక్షపాతి అని అన్నారు. రైతుల సంక్షేమానికి కట్టుబడి కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.