NLG: నార్కట్పల్లి మండలం బ్రాహ్మణవెల్లంల గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ యానాల అశోక్ రెడ్డి తల్లి యనాల సరోజ (80) శుక్రవారం అనారోగ్యంతో మరణించింది. ఈ సందర్భంగా సరోజ భౌతికకాయానికి ఆమె నివాసంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామస్తులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. దీనితో గ్రామంలో విషాదం చోటు చేసుకుంది.