నెల్లూరు రూరల్ మండలం కాకుపల్లి గ్రామంలోని విలేజ్ హెల్త్ క్లినిక్ ను TDP పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు బూడిద విజయ్ కుమార్ తో కలిసి గురువారం తనిఖీ చేశారు. రోగులకు అందుతున్న వైద్య సేవలు, మందుల స్టాక్ రిజిస్టర్ ను పరిశీలించి, ఏఎన్ఎంలు అందుబాటులో ఉంటున్నారా లేదా అని రోగులను అడిగి తెలుసుకున్నారు