KKD: కేంద్రమంత్రి డాక్టర్ ఎల్. మురుగన్ బుధవారం కాకినాడ జిల్లాలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 12.15 గంటలకు ఆయన చెన్నై నుంచి విమానంలో రాజమహేంద్రవరం చేరుకుంటారు. అక్కడి నుంచి బయలుదేరి మధ్యాహ్నం 2.20 గంటలకు కాకినాడ చేరుకుని స్థానిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.