సత్యసాయి: పుట్టపర్తి పట్టణంలోని చిత్రావతి పరివాహక ప్రాంతాన్ని సోమవారం స్థానిక శాసనసభ్యులు పల్లె సింధూర రెడ్డి.. కమిషనర్ ప్రహ్లాదతో కలిసి పరిశీలించారు. వచ్చే నెల 23న సత్యసాయి 99వ జన్మదిన వేడుకలు జరుగుతున్న నేపథ్యంలో అధికారులందరూ ఎప్పటికప్పుడు పట్టణ పరిశుభ్రతపై చర్యలు తీసుకోవాలని కమిషనర్‌కు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.