ADB: ఉమ్మడి జిల్లాకు టాస్క్‌ఫోర్స్ అధికారిగా నియమితులైన ఆరోగ్య శాఖ కమిషనర్ కార్యాలయ ముఖ్య సమాచార అధికారి మంజునాథ్ శుక్రవారం జిల్లా కేంద్రంలోని సెంట్రల్ డ్రగ్ స్టోర్‌ను పరిశీలించారు. సీడీఎస్‌కు రాష్ట్ర స్థాయి నుంచి సరఫరా అవుతున్న మందులు, వాటిని ఆయా పీహెచ్‌సీలకు చేరవేసే విధానాలను అధికారులతో సమీక్షించారు.