WGL: జిల్లాలోని ఉర్సు గుట్టలో నూతన గేమింగ్ జోన్‌ను దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పిల్లలకి నిత్యం చదువుతో పాటు ఆటలాడటం కూడా ముఖ్యమని తెలిపారు. వినియోగదారులకు సరసమైన ధరలకు వినియోగించుకునేలా చూడాలని నిర్వాహకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో వరంగల్ మేయర్ గుండు సుధారాణి, తదితరులు పాల్గొన్నారు.