TG: గాంధీభవన్లో రేపు మంత్రులతో ముఖాముఖి కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు పాల్గొననున్నారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ముఖాముఖి నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ప్రజలు, కార్యకర్తల వినతులను మంత్రి స్వీకరించనున్నారు.
Tags :