NZB: రాష్ట్రంలో లాఅండ్ ఆర్డర్‌ను కాపాడలేని ముఖ్యమంత్రి వెంటనే రాజీనామా చేయాలని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్య నారాయణ డిమాండ్ చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సికింద్రాబాద్ ముత్యాలమ్మ విగ్రహాన్నిధ్వంసం చేసిన ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. MIM నాయకుల చేతిలో కీలుబొమ్మగా మారిన నయానిజాం ముఖ్యమంత్రి బాధ్యతలు మరచి ప్రవర్తిస్తున్నారని విమర్శించారు.