HYD: గత 44 ఏళ్ల క్రితం చెరువుల పరిస్థితి, ప్రస్తుత పరిస్థితిపై జియోగ్రాఫికల్ మ్యాప్ పరిశీలించిన NRSC విడుదల చేసింది. యాప్రాల్ చెరువు విస్తీర్ణం 0.45 చ.కి కాగా.. ప్రస్తుతం 0.062 చ.కి విస్తీర్ణం మాత్రమే మిగిలింది. 86% ఆక్రమణకు గురైనట్లుగా తెలిపింది. ఆక్రమణలపై ఫోకస్పెట్టి, చెరువులను రక్షించడమే బాధ్యతగా హైడ్రా ముందుకు వెళుతున్నట్లు రంగనాథ్ తెలిపారు.