SRD: కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఇది నెల 28వ తేదీన నిర్వహించే చలో కలెక్టరేట్‌ను జయప్రదం చేయాలని సీఐటీయు జిల్లా కార్యదర్శి సాయిలు కోరారు. సంగారెడ్డిలోని సుందరయ్య భవన్లో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ కాంట్రాక్ట్ కార్మికులకు నెలకు 26 వేల రూపాయల వేతనం ఇవ్వాలని కోరారు. సమావేశంలో నాయకులు పాల్గొన్నారు.