VZM: మద్యం సేవించి ఆటో నడిపిన కేసులో బొబ్బిలి పట్టణం TR కాలనీకు చెందిన ఆటో డ్రైవర్ శంకరరావుకు 3 రోజులు జైలుశిక్ష విధిస్తూ స్దానిక కోర్టు తీర్పు వెల్లడించినట్లు పట్టణ CI కె.సతీష్ కుమార్ మంగళవారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. మద్యం తాగి ఆటో నడపడంతో కేసు నమోదు చేశామని అదే విధంగా మరో నలుగురుపై కేసు నమోదు చేసి ఒకొక్కరికి రూ. 10,000 చొప్పున జరిమానా విధించారన్నారు.