NLR: నెల్లూరులో వైసీపీని బలోపేతం చేయడమే లక్ష్యంగా మాజీ మంత్రి, జిల్లా వైసీపీ అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి దృష్టి సారించారు. ఇందులో భాగంగా ఆ పార్టీ సిటీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డితో శుక్రవారం మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. జిల్లాలో అధికార పార్టీపై ఉన్న వ్యతిరేకతను ఎండగట్టాలన్నారు.