NRPT: విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం హైద్రాబాద్లో జరిగే విద్యార్థి గర్జనకు నారాయణపేట జిల్లా నుంచి ఎస్ఎఫ్ఎ నాయకులు ప్రత్యేక వాహనాల్లో బయలుదేరి వెళ్ళారు. జిల్లా కార్యదర్శి నరహరి మాట్లాడుతూ..పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల చేయాలని అన్నారు. మండల విద్యాధికారి పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.