SKLM: ఇచ్చిన మాట ప్రకారం హామీలు నెరవేరుస్తున్నాం అని ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవి కుమార్ అన్నారు. బూర్జ మండలం పాలవలస గ్రామంలో ఇది మంచి ప్రభుత్వ కార్యక్రమంలో గురువారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రభుత్వం అధికారం చేపట్టిన నెల రోజులకే పెన్షన్లు పెంపు కార్యక్రమం చేపట్టాం అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.