KDP: ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమంలో భాగంగా గురువారం పెద్దమోడియం మండలం భీమగుండం గ్రామంలో ఇదిమంచి ప్రభుత్వం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో జమ్మలమడుగు శాసనసభ్యులు ఆదినారాయణ రెడ్డి, నియోజవర్గం తెలుగుదేశం పార్టీ ఇంఛార్జ్ భూపేష్ సుబ్బరామి రెడ్డి, గోవర్ధన్ రెడ్డి, DK కొండారెడ్డి, అధికారులు, NDA కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.