EG: నిడదవోలు మున్సిపల్ కౌన్సిల్ సమావేశం శుక్రవారం ఉదయం 11 గం.లకు నిర్వహిస్తున్నట్లు మున్సిపల్ ఛైర్మన్ శ్రీ భూపతి ఆదినారాయణ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఈ సమావేశంలో పట్టణాభి వృద్ధికి సంబంధించి పలు అంశాలను సమావేశంలో చర్చించనున్నట్లు ఆయన తెలిపారు.