KMM: అభివృద్ధి పనులకు సహకరించాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తెలిపారు. కలెక్టరేట్లో నేషనల్ హైవే ప్రాజెక్ట్ భూ సేకరణ బాధితులతో సమావేశం నిర్వహించారు. భూ సేకరణకు అవార్డ్ పాస్ చేసినట్లు, ప్రభుత్వ పరిధిలో ఉన్న మెరుగైన పరిహారం అందజేయడానికి చర్యలు చేపట్టనున్నట్లు చెప్పారు. హైవేతో మిగులు భూములకు డిమాండ్ పెరుగుతుందని కలెక్టర్ పేర్కొన్నారు.