KMM: జిల్లాలో వర్షాలు కురుస్తున్న కారణంగా గురువారం ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో పెసల కొనుగోలు ఉందని మార్కెట్ కార్యదర్శి ఒక ప్రకటనలో తెలిపారు. మళ్ళీ ఈ నెల 27న తిరిగి కొనుగోలు ప్రారంభిస్తామన్నారు. రైతులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.
Tags :