TG: తిరుమల లడ్డూ అంశంపై ఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైపీ స్పందించారు. లడ్డూలో వాడే నెయ్యిలో కొవ్వు కలిసిందని అంటున్నారన్నారు. తిరుమల ప్రసాదంలో అలా జరగడం బాధాకరమని తెలిపారు. వక్ఫ్‌బోర్డు సవరణ చట్టం తీసుకొచ్చి… ముస్లిం సంస్థల్లో హిందువులను ఎలా పెడతారని ప్రశ్నించారు.