• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వాతావరణం

Monsoon : చల్లని వార్త.. కేరళను తాకిన నైరుతీ రుతు పవనాలు!

రోహిణీ కార్తె ఎండలతో సతమతం అవుతున్న ప్రజలకు చల్లని వార్త వచ్చింది. నైరుతీ రుతుపవనాలు అనుకున్న దానికంటే ఒక రోజు ముందుగానే నేడు కేరళను తాకాయి. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

May 30, 2024 / 01:11 PM IST

Remal : ఈశాన్య రాష్ట్రాల్లో తుపాను మిగిల్చిన విషాదం.. 27మంది మృతి

రెమాల్‌ తుపాను కారణంగా పశ్చిమ బెంగాల్‌ మాత్రమే కాదు.. ఈశాన్య రాష్ట్రాలు సైతం తీవ్రంగా ప్రభావితం అయ్యాయి. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడున్నాయి చదివేయండి.

May 29, 2024 / 01:11 PM IST

IMD : గుడ్‌ న్యూస్‌.. మరో ఐదు రోజుల్లో దేశంలోకి రుతుపవనాలు

ఎండలతో అట్టుడికిపోతున్న ప్రజలకు భారత వాతావరణ శాఖ గుడ్‌ న్యూస్‌ చెప్పింది. మరో ఐదు రోజుల్లో రుతుపవనాలు కేరళను తాకనున్నాయని ప్రకటించింది.

May 27, 2024 / 03:13 PM IST

Cyclone : తీరం దాటిన రెమాల్‌ తుపాను.. ఏడుగురు మృతి

రెమాల్‌ తుపాను ఈ తెల్లవారు జామున తీరం దాటింది. తీరం దాటే సమయంలో మన దేశంలోని బెంగాల్‌, బంగ్లాదేశ్‌ సరిహద్దుల్లో భారీగా గాలులు వీచాయి. పెద్ద ఎత్తున వర్షాలూ కురిశాయి.

May 27, 2024 / 01:36 PM IST

Rains : తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజులపాటు విస్తారంగా వర్షాలు.. ఎల్లో అలర్ట్‌

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల్లోని పలు ప్రాంతాల్లో మూడు రోజుల పాటు విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

May 21, 2024 / 10:45 AM IST

IMD : అండమాన్‌ను తాకిన నైరుతీ రుతుపవనాలు.. ఆ రాష్ట్రాలకు హీట్‌ వార్నింగ్‌

నైరుతీ రుతుపవనాలు భారత దేశంలోకి ప్రవేశించాయి. అండమాన్‌ నికోబార్‌ దీవుల్లోకి అవి ముందుగా వచ్చినట్లు భారత వాతావరణ శాఖ వెల్లడించింది. మరో పక్క కొన్ని రాష్ట్రాల్లో ఎండలు తీవ్రత ఎక్కువగా ఉంటుందని హెచ్చరించింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ చదివేయండి.

May 20, 2024 / 01:32 PM IST

Weather: మే 23 వరకు ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు

ఏపీ, తెలంగాణలో మే 23 వరకు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెల 22న నైరుతి బంగాళాఖాతంపై అల్పపీడనం ఏర్పడే సూచనలు ఉన్నాయని తెలిపింది.

May 18, 2024 / 05:35 PM IST

Telangana: మరో ఐదు రోజుల పాటు తెలంగాణకు భారీ వర్ష సూచన

తెలంగాణలో వచ్చే ఐదు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసి అవకాశం ఉంది.

May 16, 2024 / 06:39 PM IST

Monsoon : 15 రోజుల్లో కేరళను తాకనున్న రుతుపవనాలు : ఐఎండీ

మరో పదిహేను రోజుల్లో నైరుతీ రుతుపవనాలు కేరళను తాకుతాయని వాతావరణ శాఖ ప్రకటించింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

May 16, 2024 / 12:55 PM IST

Rains : ద్రోణి ప్రభావంతో నాలుగు రోజులు వర్షాలు.. నైరుతీ రుతుపవనాలు ముందుగానే?

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు రోజుల పాటు పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ శాఖ వెల్లడించింది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఇక్కడుంది.

May 14, 2024 / 11:21 AM IST

Telangana Weather: ఈ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్!

వచ్చే ఐదురోజుల పాటు తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ కూడా జారీ చేశారు.

May 6, 2024 / 04:56 PM IST

Hyderabad: ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం

హైదరాబాద్ నగరంలో పలు చోట్ల ఉరుములు, మెరుపులతో వర్షం కురిసింది. నగరంలో ఉక్కపోతతో ఇబ్బందిపడుతున్న ప్రజలకు వర్షం కాస్త ఊరట నిచ్చిందని చెప్పవచ్చు.

April 20, 2024 / 10:53 AM IST

Global Warming : 2029లో సమయాన్ని మార్చాల్సిందేనా?

వేగంగా మారుతున్న ప్రపంచపు ఉష్ణోగ్రతల వల్ల భూమి తిరిగే వేగంలో కొన్ని మిల్లీ సెకెన్ల మేర తేడా వస్తోందట. ఫలితంగా 2029 నాటికి సమయాన్ని కొద్దిగా మార్చవలసి ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

March 29, 2024 / 01:59 PM IST

Temperature : అత్యంత వేడిగల సంవత్సరంగా 2023 రికార్డు

ప్రపంచ వ్యాప్తంగా అత్యంత వేడి ఉష్ణోగ్రతలు నమోదైన సంవత్సరంగా 2023 రికార్డు సృష్టించింది. అలాగే అత్యంత వేడైన దశాబ్దంగానూ నిలిచింది. ఈ విషయం మానవాళికి రెడ్‌ అలర్ట్‌ లాంటిదే.

March 20, 2024 / 10:31 AM IST

AP TS Weather : తెలుగు రాష్ట్రాల్లో నేడు, రేపు చిరు జల్లులు

ఇప్పుడిప్పుడే తెలుగు రాష్ట్రాల్లో ఎండలు ఎక్కువ కావడం మొదలైంది. అయితే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల్లో శని, ఆది వారాల్లో చెదురు మదురుగా జల్లులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.

February 24, 2024 / 12:03 PM IST