సమోసాలంటే ఆల్మోస్ట్ చాలా మంది ఇష్టపడుతారు. బహుశా ఇష్టం లేని వారంటూ ఎవరు ఉండకపోవచ్చు. కార్న్ సమోసా, ఆనియన్ సమోసా, ఆలు సమోసా, కీమా సమోసా ఇలా అనేక రకాల సమోసాలు జనాల్ని నోరూరిస్తుంటాయి. ఉత్తరప్రదేశ్‌లోని హాపూర్‌లోని షాకింగ్ ఘటన జరిగింది
ఆకాలేసిన వెంటేనే ఆన్‌లలైన్లో ఆర్డర్ పెట్టడం ఇప్పుడు సర్వసాధారణం అయిపోయింది. అలా ఆర్డర్ పెట్టిన ఫుడ్ పార్శిల్‌లో పెదాల కింద పెట్టుకునే మత్తు పదార్థం దర్శనం ఇచ్చింది. తిన్న బాలికకు వాంతులు, విరేచనాలు అయ్యాయి.
స్మార్ట్ ఫోన్ యూజర్లను టెలికామ్ రెగ్యూలేటరీ ఆథారిటీ ఆఫ్ ఇండియా మరోసారి హెచ్చరించింది. కాల్స్ చేసి ఎవరైనా ఆధార్ కార్డు ఇవ్వకపోతే బ్లాక్ చేస్తామని అంటే అలాంటి వాటిని పట్టించుకోవద్దని స్పష్టం చేసింది.
ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ నేపథ్యంలో అహ్మదాబాద్‌లో విమాన టిక్కెట్ల రేట్లతోపాటు హోటళ్లలో రూముల ధరలు(hotel rates) కూడా అమాంతం 100 నుంచి 200 రెట్లు పెరిగిపోయాయని అక్కడి జనం అంటున్నారు. ఈ నేపథ్యంలో ఒక్కరాత్రికి స్టార్ హోటళ్లలో ఎంత ధరలు పెరిగాయి? ఆ వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.
ఇండియన్ ఐటీ క్యాపిటల్ బెంగళూరులో జరిగిన ఓ సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఓ వ్యక్తి రాత్రి నగరంలో తన భార్యకు ఎదురైన వేధింపుల సంఘటనను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. ఆ క్రమంలో బెంగళూరు నగరం ఎంత అసురక్షితంగా ఉందోనని భయాందోళన వ్యక్తం చేశాడు. ఆ వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.
స్కూల్‌లో టీచర్లు గొడవ పడ్డారు. వారిని మిగతా టీచర్లు, సిబ్బంది ఆపారు. ఆ క్రమంలో ఏడుగురు గాయపడ్డారు.
పిల్లలతో ప్రధాని మోడీకి ఉన్న అనుబంధాన్ని ఎవరు దాచలేరు. అతను తరచుగా పబ్లిక్ ఈవెంట్లలో పిల్లలతో సరదాగా గడపడం మనం చూడవచ్చు. అలాంటి వీడియోనే తాజాగా మోడీ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు వావ్ అంటూ పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఈ క్రేజీ వీడియోను మీరు కూడా చూసేయండి మరి.
బెల్లి డ్యాన్స్ వీడియో ఒకటి ఇన్‌స్టాగ్రామ్‌లో తెగ వైరల్ అవుతుంది. డ్రమ్స్ బీట్‌ను తన డ్యాన్స్‌తో డామినేట్ చేసిన ఈ సుందరి ప్రదర్శన అద్భుతంగా ఉంది. ఇది చూసిన నెటిజన్లు వావ్ అంటున్నారు. వైరల్ అవుతున్న ఈ వీడియోను మీరు చూసేయండి మరి.
వన్డేల్లో 50 సెంచరీలు చేసిన తొలి బ్యాట్స్‌మెన్‌గా విరాట్ కోహ్లీ నిలిచాడు. ఈ ఘనత సాధించడం పట్ల సచిన్ టెండూల్కర్ స్పందించారు. ఈ నేపథ్యంలో కోహ్లీతో తనకు జరిగిన మొదటి భేటీని గుర్తు చేసుకున్నారు. ఇంకా ఏం అన్నారో ఇప్పుడు చుద్దాం.
సెల్ఫీ ఇవ్వాలని కోరితే ఓ యువకుడి చెంపచెల్లు మనిపించాడు బాలీవుడ్ నటుడు నానా పటేకర్. ఆ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయగా తెగ వైరల్ అవుతోంది.
జవాన్ పాటకు మెగాస్టార్ చిరంజీవి సూపర్ స్టెప్స్ వేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా మాదిరిగా ఒకరు ఉన్నారు. ఆ ఫోటోను పుణెకు చెందిన ఒకరు షేర్ చేశారు. దానికి ఆనంద్ మహీంద్రా రియాక్ట్ అయ్యారు.
ఒక వ్యక్తి తన శరీరానికి టవల్ చుట్టుకుని సిగ్నల్‌పై డ్యాన్స్ చేయడం మీరు చూశారా? ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది.
శ్రీజ అంటే తెలియని వారుండరు. ఈమె మొదట శిరీష్ భరద్వాజ్ ను ప్రేమించి పెళ్లి చేసుకుని ఓ కూతురును కని విడాకులు తీసుకుంది. ఆ తర్వాత కళ్యాణ్ దేవ్ ను రెండో పెళ్లి చేసుకుంది.
దీపావళి వేడుకలకు ముందు ఓ వ్యక్తి తన బైక్‌పై విచిత్రంగా విన్యాసాలు చేశాడు. తన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావాలని ఏకంగా బైక్‌కు పటాకులు తగిలించి వాటిని కాల్చుతూ స్టంట్ చేశాడు. దానిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే వీడియో వైరల్ అయ్యింది. కానీ పోలీసులు వారిని అరెస్ట్ చేశారు.