man collapsed with heart stroke:బ్యాడ్మింటన్ ఆడుతూ కుప్పకూలిన శ్యామ్ యాదవ్
హైదరాబాద్లో శ్యామ్ యాదవ్ (38) (shyam yadav) అనే వ్యక్తి ఈ రోజు గుండె పోటు (heart stroke) వచ్చింది. లాలాపేటకు (lalapeta) చెందన శ్యామ్ యాదవ్ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తాడు. అతను స్పోర్ట్స్ పర్సన్ (sports person).. డ్యూటీ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత బ్యాడ్మింటనే కాదు క్రికెట్ (cricket) ఆడేవాడట. అయితే నిన్న రాత్రి బ్యాడ్మింటన్ కోర్టుకు వెళ్లి తిరిగి రాలేదు. అక్కడే హార్ట్ స్ట్రోక్ రావడంతో.. కుప్పకూలిపోయాడు.
man collapsed with heart stroke:చిన్న, పెద్ద అనే తేడా లేదు. అందరికీ గుండెపోటు వస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్లో (hyderabad) హార్ట్ స్ట్రోక్స్ (heart strokes) ఘటనలు ఎక్కువే. ఇటీవల తరచూ మనం వార్తల్లో చూశాం. ఇప్పుడు మరో యువకుడు హార్ట్ స్ట్రోక్ బారినపడ్డాడు. ఇటీవల బాలరాజు (balaraju) అనే వ్యక్తికి కానిస్టేబుల్ రాజశేఖర్ (rajashekar) సీపీఆర్ చేసి ప్రాణం పోసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత పోలీసులకు (police) సీపీఆర్ గురించి అవగాహన కూడా కల్పించారు. జిమ్లో కానిస్టేబుల్ (constable) కుప్పకూలి.. చనిపోయాడు. నిర్మల్లో (nirmal) ఓ యువకుడు డ్యాన్స్ చేస్తూ కుప్పకులిపోయాడు. లైఫ్ స్టైల్, నిద్రలేమి.. టెన్షన్స్ వల్ల స్ట్రోక్స్ వస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు.
హైదరాబాద్లో శ్యామ్ యాదవ్ (38) (shyam yadav) అనే వ్యక్తి ఈ రోజు గుండె పోటు (heart stroke) వచ్చింది. యువకుడికే స్ట్రోక్ రావడం ఆశ్చర్యం కలిగించింది. లాలాపేటకు (lalapeta) చెందన శ్యామ్ యాదవ్ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తాడు. అతను స్పోర్ట్స్ పర్సన్ (sports person).. డ్యూటీ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత బ్యాడ్మింటనే కాదు క్రికెట్ (cricket) ఆడేవాడట. అయితే నిన్న రాత్రి బ్యాడ్మింటన్ కోర్టుకు వెళ్లి తిరిగి రాలేదు. అక్కడే హార్ట్ స్ట్రోక్ రావడంతో.. కుప్పకూలిపోయాడు.
చదవండి:Heart Health Foods: గుండె ఆరోగ్యానికి.. టాప్ 5 హెల్తీ ఫుడ్స్
అతడిని గాంధీ ఆస్పత్రికి (gandhi hospital) తరలించారు. కానీ అతను అప్పటికే మృతిచెందాడని వైద్యులు (doctors) తెలిపారు. శ్యామ్ యాదవ్ (shyam yadav) మృతితో ఇప్పుడు మరోసారి హార్ట్ స్ట్రోక్ (heart stroke) అంశం చర్చకు వచ్చింది. ఇటీవల వరసగా యువకులే చనిపోతున్నారు. వ్యాయామం చేయాలని.. జంక్ ఫుడ్ (junk food) తీసుకోవద్దని వైద్యులు సజెస్ట్ చేస్తున్నారు. ఏడాదికోసారి టెస్టులు కూడా చేసుకోవాలని కోరుతున్నారు. రోగం ముందే బయటపడితే.. మందుల ద్వారా తగ్గించుకోవాలని సూచిస్తున్నారు.
Another #SuddenDeath in #Hyderabad: 38-year-old Shyam Yadav collapsed while playing badminton in Prof Jayshankar Indoor Stadium, Lalapet #Secunderabad brother says he was a private employee, sportsperson, played cricket, badminton, everyday after return from work @NtvTeluguLivepic.twitter.com/0iXrK6N8Jf
— Syed Mahammed Rafi (@JournalistRafi) March 1, 2023