KRNL: తాడేపల్లి వైసీపీ కార్యాలయంలో నాయకులతో కలిసి ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిశారు. ప్రజల కోసం నిరంతరం పోరాటం చేస్తూ ఉండాలని జగన్ సూచించినట్లు ఆయన పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ అమలు చేయడంలో విఫలం అవుతుందని అన్నారు.